Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి భుజకీర్తులు - విలువెంతో తెలుసా...!

కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు కానుకలకు కొదవేలేదు. ఇది ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో ఉంది. శ్రీవారిని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు స్వామివారిపై భారం వేసి అద

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (12:53 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు కానుకలకు కొదవేలేదు. ఇది ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో ఉంది. శ్రీవారిని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు స్వామివారిపై భారం వేసి అది నెరవేరితే మ్రొక్కులు కూడా తీర్చేసుకుంటుంటారు. అది కానుకల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే స్వామివారి ఆస్తులు వెలకట్టలేనివి. టిటిడి స్వామివారి ఆస్తులు ఎంత ఉన్నాయో స్పష్టంగా కూడా చెప్పదు. 
 
తిరుమల శ్రీవారి ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాల కిరీటాలు, భుజకీర్తులు ఉన్నాయి. తాజాగా ఒక అజ్ఞాత  భక్తుడు మరో భుజకీర్తులను కానుకగా సమర్పించారు. 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన వజ్రాలతో ఉన్న భుజకీర్తులను స్వామివారికి అందజేశారు భక్తుడు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తుడు ఆ కానుకను అందజేశారు. అయితే పేరును మాత్రం చెప్పడానికి భక్తుడు ఇష్టపడలేదు. ఈనెల 16వ తేదీన జరుగబోయే ఆణివార ఆస్థానం రోజున స్వామివారికి టిటిడి భుజకీర్తులను అలంకరించనుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments