Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరి..

శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా ఇకపై

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (11:08 IST)
శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా ఇకపై ఆధార్‌ను తప్పనిసరి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

తిరుమలకు వచ్చే భక్తుల్లో 94శాతం మంది ఆధార్ కార్డులను కలిగివున్నారని.. ఆధార్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అక్రమాలను సులభంగా అరికట్టవచ్చునని భావిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా తొలి దశలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారి భక్తులకు ఆధార్‌ తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉండేవారికి మాత్రం పాస్ పోర్ట్ నెంబరును ఆప్షన్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఆధార్‌ తప్పనిసరిపై ఇప్పటికిప్పుడు భక్తులపై ఒత్తిడి చేయబోమని అధికారులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారానికి 90 గంటల పని చేయాలా? సన్‌డేను - సన్-డ్యూటీగా మార్చాలా?

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

అన్నీ చూడండి

లేటెస్ట్

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments