Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట చేశారు.. సీతారాములకి ఎందుకు చేయలేదు?

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (12:43 IST)
అయోధ్యలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు.. సీతరాముల వారుని ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు తన ట్విట్టర్ ఖాతాలో సమాధానమిచ్చారు. 
 
సముద్రగుప్త, విక్రమాదిత్య కాలం 1076 - 1126 సీఈకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉందని, అప్పుడే రామ్ లల్లా అని 56 అంగుళాల మూర్తి బాల రాములు ఉండే వారనీ, ఇపుడు మనం మళ్ళీ అదే స్థలంలో ఆలయం పునః నిర్మించారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు... మన చరిత్రని పరిగణలోకి తీసుకొని అదే బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నారు.  
 
బాల రాముడు వయసు 5-6 సంవత్సరాల మధ్య ఉండే విధంగా మలిచారనీ, అయోధ్యలో రామాలయ మొదటి అంతస్తులో గర్భగుడిలో బాల రాముడు వారు ఉన్నారనీ, ఇంకా 2 అంతస్తులు ఉన్నాయని తెలిపారు. పైగా, గుడి పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత సీతరాములు, లక్ష్మణ, హనుమ స్వామితో సహా పలు విగ్రహాలకు  ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అలాగే మాతకౌసల్య దేవికి కూడా ఆలయంలో పూజలు చేస్తారని, జై శ్రీరామ్ అంటూ తన సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

తర్వాతి కథనం
Show comments