Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ దుర్గమ్మకు అశ్వనీదత్ విరాళం

Webdunia
FILE
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అందించారు.

నవరాత్రుల్లో భాగంగా మూడో రోజైన సోమవారం అన్నపూర్ణమ్మగా అలంకృతమైన కనకదుర్గమ్మ తల్లిని రాష్ట్ర ఎంపీ రాయపాటి సాంబశివరావు, నిర్మాత అశ్వనీదత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశ్వనీదత్ ఆలయ ఉన్నతాధికారులకు ఐదులక్షల రూపాయల చెక్కును విరాళంగా అందించారు.

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం అన్నపూర్ణమ్మగా దర్శనమిస్తోన్న కనకదుర్గను వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cake: 40వేల అడుగుల ఎత్తులో పుట్టినరోజు.. విమానంలో అమ్మ పుట్టినరోజు (video)

పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య

తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్‌ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ

Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

Kavitha New Party: సొంత పార్టీని ప్రారంభించనున్న కల్వకుంట్ల కవిత.. పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

26-05-2025 సోమవారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

TTD Temple: హైదరాబాద్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

Show comments