Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం!

Webdunia
FILE
శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భూలోకమైన వైకుంఠమైన భద్రగిరిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ఆగమ శాస్త్రం ప్రకారం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ఆ తర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు.

మంగళసూత్రధారణ తర్వాత సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు.

సీతరాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. కాగా, సీతారాముల వారి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని పెళ్లికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

Show comments