Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి స్పెషల్: కాజుకట్లీ ఎలా తయారు చేయాలో తెలుసా?

Webdunia
FILE
దీపావళి ఒక వారానికి ముందే ఫలహారాల తయారీ మొదలవుతుంది. స్వీట్స్, కారపు వంటకాలంటూ పండుగకు సిద్ధం చేసుకుంటున్నారా.. అయితే దీపావళి స్పెషల్‌గా మీకు కాజు కట్లీ ఎలా చేయాలో ట్రై చేసి చూడండి.

కావాలసిన పదార్థాలు :
ముంతమామిడి పప్పు - ఆరు కప్పులు
నెయ్యి - 4 టీ స్పూన్లు
వెనిలా ఎసెన్స్- ఒక టీస్పూన్
సిల్వర్ లీఫ్ షీట్స్- 4
పంచదార - ఆరు కప్పు
పాలు - 4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :
ముందుగా వేడిచేసిన ఒక కప్పు నీటిలో బాదంపప్పును వేసి ఒక గంటపాటు నాననివ్వాలి. ఇందుకు తగిన పాలు, పంచదారను కలిపి మెత్తగా కలుపుకోవాలి. వేడి చేసిన నెయ్యిని ఓ పెద్ద పాత్రలో వేసుకుని, ముంతమామిడి పప్పు మిశ్రమాన్ని మితంగా వేడి చేసుకోవాలి.

వేడి చేయడంతో ద్వారా ముంతమామిడిపప్పు, పంచదార, పాలు మిశ్రమం కాస్త గట్టిపడుతుంది. ఈ మిశ్రమానికి వెన్నిలా ఎసెన్స్ కలుపుకోవాలి. ఈ పేస్ట్‌‌ను నెయ్యి పూసిన ప్లేటుపై సమంగా పరిచి సిల్వర్ షీట్లను ఉంచాలి. తర్వాత ఫ్రిజ్‌‌లో ఉంచాలి. తర్వాత డైమండ్ షేప్‌‌లో కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments