Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేవగానే సూర్యుభగవానుడిని దర్శించుకుంటే..!?

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (19:08 IST)
File
FILE
ప్రతినిత్యం నిద్రలేవగానే సూర్యభగవానుడిని దర్శించుకుంటే ఆ రోజంతా శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నిద్రలేవగానే స్వర్ణం, తామరపువ్వు, దీపం వెలుగు, అద్దం, సువాసనను వెదజల్లే చందనం, ఆవు-గేదె, వృక్షాలు, కుడిచేయి, మృదంగం, సముద్రం, పంట పొలాలు, గోపురాలను నిద్రలేవగానే వీక్షించేవారికి ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా స్వర్ణం, తామరపువ్వు, దీపం వెలుగు వంటి సీనరీలను మీ పడకగదిలో అంటించుకుని వాటిని ప్రతినిత్యం చూడటం ద్వారా మానసిక ఉల్లాసం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే ఎక్కడికైనా ప్రయాణమవుతున్న సమయంలో మహిళలు ఎదురుగా వస్తే చేపట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇంకా పండ్లు, పువ్వులు, పసుపు కుంకుమలు ఎదురుగా వస్తే శుభం చేకూరుతుంది.

ఇదేవిధంగా పాలు, పెరుగు, వేద, వాయిద్యాల ధ్వనులు వినబడటం జరిగితే శ్రేయస్కరం. వీటితో పాటు గుడ్లగూబ ఎడమ వైపు నుంచి కుడివైపు వెళ్లడం, కోతి, కాకి, చిలుక, కొంగ, కోడి వంటివి ఎడమవైపు నుంచి కుడివైపు వెళ్లినా ప్రయాణానికి అనుకూలమేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments