Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవుడు అధర్మం పాటిస్తే... మరుసటి జన్మలో...?

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2013 (15:14 IST)
FILE
మనిషికి కావాల్సిందేమిటి? భగవంతుని సాన్నిధ్యంలో శాశ్వత స్థానం పొందడం కాదా! మనిషిగా పుట్టిన వాడు సాధించాల్సింది ఆ స్థానం కోసమేనని మహాఋషులు, భోదకులు ప్రజలకు బోధించారు.

అన్ని జన్మలలోకి విలువైన మానవజన్మ చిట్టచివరిదని ఇక ఆ జన్మ తర్వాత మళ్ళీ ఇతర జన్మలోకి వెళ్ళకూడదని పెద్దలు చెప్పిన విషయం. మానవజన్మలో చేసే అధర్మం తిరిగి జంతుజన్మలోకి తీసుకెళుతుంది. అలా వెళ్ళటమంటే వెనక్కి నడవటం. ప్రయాణం అలా వెనక్కు సాగించటానికి, ముందుకు నడచి భగవంతుని సుందర రూపం దర్శిస్తూ నిరంతరం ఆయన కొలువులోనే కూర్చునేందుకు ముందుకు వెళ్ళటానికి ఎంతో తేడా ఉంది.

దేవుడిని ఎన్నో పేర్లతో పిలుస్తుండవచ్చు. ఎన్నో రకాల ఆరాధనా మార్గాలు ఉండవచ్చు. కానీ ఆయన ఆదేశించేది ఖరీదైన నైవేద్యాలు, రంగురంగుల అలంకరణలు, మైకులు పెట్టి ప్రార్థనలకు పిలవడం కాదు. పొరుగు వారిని గౌరవంగా చూస్తూ, ఆ భగవంతునికి పూర్తిగా తనను తానుగా అంకితం చేసుకుని జీవించడం. నీవు తప్ప మరెవరూ లేరు అన్న వినమ్ర నివేదనను ఆయన ఆశించేది. ఆ కోరికనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments