Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరి కోసం ప్రార్థించాలి?

Webdunia
శనివారం, 16 మార్చి 2013 (11:04 IST)
FILE
ఎవరి కోసం ప్రార్థించాలి అన్న ప్రశ్న తలెత్తిన ప్రతీసారీ నమస్కార ముద్ర మనకు సమాధానం చెబుతుంది. మీ బొటన వేలు హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ముందుగా మీ హృదయంలో స్థానం సంపాదించిన వ్యక్తుల కోసం ప్రార్థించండి. ఆ తర్వాత వచ్చేది చూపుడు వేలు. మీకు దారి చూపించిన గురువుల కోసం ప్రార్థించండి.

మూడోది మధ్యవేలు. అన్నిటికంటే పెద్దవేలూ అదే. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న ప్రధానమంత్రీ రాష్ట్రపతి, ఎంతోమందికి అన్నం పెడుతున్న వ్యాపారవేత్తలు, పెద్దలందరి కోసం ప్రార్థించండి. నాలుగోది ఉంగరం వేలు. అది చాలా బలహీనమైనది. పియానో నేర్చుకున్నవారికి ఆ విషయం అనుభవుపూర్వకంగా తెలిసి ఉంటుంది. అందుకే, బలహీనుల కోసం నిర్భాగ్యుల కోసం ప్రార్థించండి. వాళ్లందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించండి. చివరిగి చిటికెన వేలు. అక్కడే మనం ఉండాలి. ప్రార్థనలో చివరి ప్రాధాన్యం మనకే. శారీరక, ఆధ్యాత్మిక ఉన్నతికోసం సృష్టికర్తను ప్రార్థించాలి.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

ప్రియురాలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బైక్‌పై ప్రియుడి స్టంట్స్... ఊచలు లెక్కబెట్టిస్తున్న పోలీసులు!!

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

Show comments