ఆగ్నేయ దిశలో వాటర్, సెప్టిక్ ట్యాంక్‌లు ఉండకూడదట..!

Webdunia
WD
ఇంటి స్థలానికి తూర్పు-దక్షిణ వీథులుంటే అది ఆగ్నేయపు బ్లాక్ అవుతుందని వాస్తుశాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ స్థలము ఉత్తర, ఈశాన్యముల కంటే ఆగ్నేయము ఎత్తుగా ఉండాలి. ఈ స్థలానికి ఆగ్నేయ భాగంలో నూతులు, గోతులు ఉండకూడదు.

ఆగ్నేయ భాగంలో మరగుదొడ్డను నిర్మించుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటిని ఆగ్నేయ భాగములో రెండు సమభాగాలు వదిలేసి- దక్షిణగోడను ఆనుకుని నిర్మించటం శ్రేయస్కరం.

ఆగ్నేయభాగంలో దక్షిణ గోడకు ఆనుకునిగానీ, ఆనుకోకుండాగానీ నిర్మించిన మరుగుదొడ్డి ఎట్టి పరిస్థితుల్లోను గృహాన్ని తాకకూడదు. మరుగుదొడ్డికి, గృహానికి మధ్యన కనీసం మూడడుగుల ఖాళీ స్థలం ఉండి తీరాలని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆగ్నేయ దిశలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఉండకూడదు. గృహం నిర్మించేటపుడు ఆగ్నేయమూలను కలపకుండా కొంచెం ఖాళీ వదలాలి.

గృహము నందు ఆగ్నేయంలో కరెంట్ మీటర్లు గానీ, జనరేటర్లుగానీ ఆగ్నేయభాగములో ఉంటే శుభఫలితములు కలుగుతాయి. అయితే ఈ దిశలో ఆఫీస్ రూం లను నిర్మించటం శ్రేయస్కరం కాదు. గృహముల్లో ఆగ్నేయభాగమున వంటగది ఉంటే ఎన్నో శుభములు కలుగుతాయి. కుటుంబంలో శుఖ సంతోషాలు చోటుచేసుకుంటాయి. ఆగ్నేయం ఎత్తుగా ఉండి అరుగుఉన్నచో శుభములు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లతో దాడి

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments