Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమై రెండేళ్లు గడిచినా సంతానం లేదు...

Webdunia
సురేఖ-మెదక్:

మీ భర్త శ్రీనివాస్‌గారు చతుర్దశి ఆదివారం, తులాలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు కేతువు ఉండటం వల్ల సంతానం కలగడం ఆలస్యమైంది. 2011 లేక 2012 నందు సంతానం కలుగుతుంది. మీకు ఆడ, మగ సంతానం ఉంటారు. పుత్ర గణపతి వ్రతం చేయండి. మీకు శుభం కలుగుతుంది.

మీరు దశమి గురువారం మకరలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు రవి, రాహు, శుక్రులు ఉండటం వల్ల తాత్కాలికంగా సంతానం ఆలస్యమైనా 2011 లేక 2012 నందు సంతాన ప్రాప్తి కలదు. వరసిద్ధి వినాయకుడిని గరికెతో పూజించినా సత్ఫలితాలు ఉండగలదు.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

కీరదోసకు కృష్ణాష్టమికి సంబంధం ఏంటి?

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

Show comments