తెలుగు రాష్ట్రాల్లో 97 పోస్టాఫీసుల్లో శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లు

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (12:14 IST)
తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై కొలువున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక అతి సులభతరమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. 
 
ఈ విషయమై టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం శ్రీవారి దర్శన టిక్కెట్లను వాడ వాడల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ-దర్శనం పద్దతి ద్వారా దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్న 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్ల విక్రయాలని ప్రారంభించినట్టు తెలిపారు. కాగా ఇప్పటికే శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లను టీటీడీ పలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను..?

పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా

కేసీఆర్‌కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

Show comments