Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?

లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి మొండెం భూమిపై పడి విలవిలలాడింది. వానరసేన జయజయ ధ్వానాలు చేసింది. అంతట లక్ష్మణుడు అన్న రాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు సోదరుడు లక్ష్మణుడిని గాఢాలింగనం చేసుకున్న

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (20:56 IST)
లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి మొండెం భూమిపై పడి విలవిలలాడింది. వానరసేన జయజయ ధ్వానాలు చేసింది. అంతట లక్ష్మణుడు అన్న రాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు సోదరుడు లక్ష్మణుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇంద్రజిత్తు మరణవార్త విన్న రావణుడు గుండె విషాదంతో నిండిపోయింది. 
 
దేవ, గంధర్వలు నిశ్చింతగా తిరుగుతున్నాయి. మహర్షి సంఘాలు నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నాయి. ఆ పరిస్థితులన్నీ చూసిన రావణుడు ఓ సామాన్య మానవుడి చేతిలో తన కుమారుడు మరణించడంతోనే తన జీవితం శూన్యమైందని విలపించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments