కాళ్లు ఊపితే మేనమామకు అరిష్టమా... నిజమేనా..?

మనం మంచం మీద లేదా ఎతైన కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఊపితే పెద్దవారు వచ్చి కోప్పడటం సహజమే. అలా కాళ్లు వూపటం వల్ల అరిష్టం అని కొందరు, మరికొందరు మేనమామకి కీడు జరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే కాళ్లు ఊ

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (11:31 IST)
మనం మంచం మీద లేదా ఎతైన కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఊపితే పెద్దవారు వచ్చి కోప్పడటం సహజమే. అలా కాళ్లు వూపటం వల్ల అరిష్టం అని కొందరు, మరికొందరు మేనమామకి కీడు జరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే కాళ్లు ఊపటం వల్ల నిజంగా కీడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
 
మన పూర్వీకులు విలువైన వస్తువులను, ఔషధాలను డబ్బును మంచాల కింద జాగ్రత్త పరిచేవారు. అలాగే మన పూర్వీకులకు తమలపాకు నమిలే తినే అలవాటు ఉండేది. తమలపాకు నమిలి ఉమ్మివేయటానికి పాత్రను మంచం కింద పెట్టేవారు.
 
అల్లరి చేసే పిల్లలు, తుంటరి పిల్లలు మంచం మీద కూర్చొని కాళ్ళు వూపితే మంచం కింద ఉన్న విలువైన వస్తువులు పగిలిపోయేవి. తుంటరి పిల్లలను కాళ్లు ఊపవద్దని చెబితే ఇంకా రెచ్చిపోయి ఊపేవారట. ఈ తుంటరి పిల్లల అల్లరిని ఆపడానికి కాళ్లు ఊపితే అరిష్టం అని మంచిది కాదని డబ్బు నష్టం జరగుతుందని చెప్పేవారు. అలాగే మేనమామకు మంచిది కాదని చెబితే కాళ్ళను ఊపటం మానేశారట. పెద్దవారు చెప్పే ప్రతి విషయంలోనూ ఒక రీజన్‌ ఉంటుంది. ఎతైన ప్రదేశంలో కూర్చుని కాళ్లను ఊపటం వల్ల శక్తి హరిస్తుందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను పెళ్లి చేసి పంపితే ఆమె శవం తిరిగివచ్చింది, ఆ బాధతో సైకో అంటున్నారు: శ్రీచరణ్ తండ్రి

రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు : సీఐ నాగరాజుకు పెరుగుతున్న మద్దతు

అమెరికా రాజకీయాల్లోకి భారతీయ మూలాలున్నవారు రావాలి : రాజా కృష్ణమూర్తి

ప్రియుడు చేతన్‌‍తో కలిసి కాబోయే భార్యే మరణశాసనం రాసింది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ రాజు

అన్నీ చూడండి

లేటెస్ట్

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments