రథసప్తమి: ఇలా చేస్తే శుభం.. చిక్కుడు లేదా జిల్లేడు ఆకులతో..

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (09:51 IST)
రథసప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్యభగవానుడిని ఆరాధించాలి. రథసప్తమి రోజున 7 చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని... మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలంటారు. 
 
ఆవుపాలు, అన్నం, బెల్లంతో పాయసం తయారు చేసి చిక్కుడు ఆకులు లేదా ఏదైన పల్లెంలో సూర్యదేవుడికి నివేదించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆదిత్యహృదయం, సూర్యష్టకం పారాయణం చేయాలి.
 
నీటిలో బెల్లం , ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం చేయండి. రథ సప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయడం ద్వారా దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-10-2025 శనివారం దినఫలాలు - ఆస్తి వివాదాలు జటిలమవుతాయి....

19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments