Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వేడుక జరిగిన ఇంట్లో 6 నెలలు దాటకుండా?

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:31 IST)
వివాహ వేడుక జరిగిన ఇంట్లో ఆరునెలలు దాటకుండా తద్దినాలు పెట్టకూడదు. మనకి ఆరునెలల సమయం అంటే అది పితృదేవతలకు ఒక పూటతో సమానం. ఆరు నెలలు కాకముందే తద్దినాలు పెట్టవలసి వస్తే, రెండు కార్యక్రమాలకు వారిని ఒకే పూట ఆహ్వానించినట్టు అవుతుంది. 
 
వివాహ సమయంలో పితృ దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనం కోరుకునే సందర్భం వుంటుంది. అలా వివాహ వేడుకకి వచ్చిన పితృదేవతలను, అదే పూట తద్దినానికి ఆహ్వానించడం వారి మనసుకి కూడా కష్టం కలిగిస్తుంది.
 
అందువలన వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితే అయితే ఆ కార్యక్రమాన్ని నదీ తీరాల్లో జరిపించడం ఉత్తమమని అంటోంది.
 
ఇక నూతనంగా గృహప్రవేశం చేసిన వారి విషయంలోనూ ఇదే పద్ధతి వర్తిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇవి పాటించకపోతే... దోషాలు, ఇబ్బందులు తప్పవని పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments