Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం... ప్రభుం ప్రాణ నాదం విభుం విశ్వనాథం... శివాష్టక స్తోత్రం (వీడియో)

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (14:36 IST)
ప్రభుం ప్రాణ నాదం విభుం విశ్వనాథం, జగన్నాథ నాదం సదానంద భాజం,
భవత్భవ్య భూతేశ్వరం భూత నాదం, శివం శంకరం శంభు మీశాన మీడే
గళే రుండ మాలం, తనౌ సర్ప జాలం, మహా కాల కాలం గనేశాది పాలం,
జటా జూట గంగోత్తరం గైర్విశిశ్యం, శివం శంకరం శంభు మీశాన మీడే
ముదామాకరం మండనం మండ యంతం, మహా మండలం భస్మ భూషాదరంతం,
అనాదిం హ్యపారం మహా మోహ మారం, శివం శంకరం శంభు మీశాన మీడే
వఠాధో నివాసం మహాటట్టహాసం, మహాపాప నాశం., సదా సుప్రకాశం,
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశాన మీడే
గిరింద్రాత్మజ సంగృహితార్ధ దేహం, గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం,
పరః బ్రహ్మ బ్రహ్మాది బిర్వంద్యమానం, శివం శంకరం శంభు మీశాన మీడే
కపాలం త్రిశూలం కరాభ్యం దధానం, పదామ్భోజ నమ్రాయ కామం దధానం,
బలి వర్ధ యానం సురాణం ప్రధానం, శివం శంకరం శంభు మీశాన మీడే
శరత్ చంద్ర గాత్రం, గణా నంద పాత్రం, త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం,
అపర్ణా కళత్రం సదా సత్చరిత్రం, శివం శంకరం శంభు మీశాన మీడే
హరం సర్ప హారం చితా భూ విహారం, భవం వేద సారం సదా నిర్వి కారం,
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశాన మీడే
స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్ర రత్నం త్ర్విహ్య ప్రాప్య రత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షః ప్రయాతి !!!!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments