ఈర్ష్య, అసూయల్ని ఎలా జయించాలి?

Webdunia
సోమవారం, 30 జూన్ 2014 (14:13 IST)
నిజానికి ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలంటే ఇది సాధ్యపడదు. అయితే, కఠోర సాధన చేస్తే మాత్రం విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు. ఒక మనిషిలో కలిగే అనేకానేక భావోద్వేగాల్లో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కూడా అంతర్భాగాలు. తమకు లేనిది ఇతరుల దగ్గర ఉన్నా... వారు తమ కన్నా అధికు
లు అనుకున్నా ఈ భావాలు మనిషిని చుట్టుముట్టేస్తాయి. ఆ వ్యక్తులు బంధువులు స్నేహితులు స్వంత వారు ఎవరైనా కావొచ్చు. ఏదో ఒక సందర్భంలో వారి పట్ల ఈర్ష్య కలుగుతుంటుంది. 
 
ఇది ఎటువంటి వారిలోనైనా కనిపిస్తుంది. అయితే, ఎవరిని వారు వ్యక్తిగతంగా అభిమానించుకున్నపుడు, ప్రేమించుకున్నప్పుడు వీటి స్థాయి తగ్గిపోతుంది. స్వాభిమానం, ప్రేమ ఉన్నపుడు తమకు లేని వాటి గురించి అనుక్షణం తలపోసే గుణం ఉండదు. ఫలితంగా తోటివారిని చూసి అసూయ పడటం తగ్గిపోతుంది. మనలో గుణాల్ని తప్పక వెలికి తీసుకోవాలి. వాటికి సానపెట్టాలి. ఇతరుల్లో లేని మంచి మనలో ఏముందో అన్వేషించాలి. అపుడు మనకు లేనిది ఇతరుల వద్ద ఉందనే ఈర్ష్యకు తావుండదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Smartphone: వీఓఏలకు స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేయనున్న ఏపీ సర్కారు

అమెరికాలో BA.3.2 వేరియంట్ కోవిడ్ స్ట్రెయిన్ తొలి కేసు - భారత్‌లో ఒక్క కేసు కూడా లేదు

Amaravati: రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్‌.. భారీ వర్శిటీలు

ఆర్ఎస్ఎస్ కోసం గాయకుడిగా మారిన బీజేపీ నేత బండి సంజయ్ (video)

అమెరికా గెలవదు - ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

24-03-2026 మంగళవారం ఫలితాలు - ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు

23-03-2026 సోమవారం దినఫలాలు : సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది...

22-03-2026 ఆదివారం ఫలితాలు - మీ తప్పిదాలను సరిదిద్దుకునే..?

22-03-2026 నుంచి 28-03-2026 వరకు మీ వార ఫలితాలు- ఎవరికి లాభం?

నారాయణవనం వేద నారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజ మహోత్సవం

Show comments