Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో ఏ దానం చేస్తే... ఏం ఫ‌లితం పొందొచ్చో తెలుసా...?

ప‌విత్ర‌మైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించ‌డం ఎంత పుణ్య‌మో... దానాలు చేయ‌డం వ‌ల్ల కూడా అంతే పాప ప‌రిహారం. అందుకే ఈ మాసంలో శ‌క్తి కొల‌దీ దానధ‌ర్మాలు చేయాల‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సర

donations
Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (16:24 IST)
ప‌విత్ర‌మైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించ‌డం ఎంత పుణ్య‌మో... దానాలు చేయ‌డం వ‌ల్ల కూడా అంతే పాప ప‌రిహారం. అందుకే ఈ మాసంలో శ‌క్తి కొల‌దీ దానధ‌ర్మాలు చేయాల‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది.
 
1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్రలేమి ఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానం కలుగుతుంది.
9. ఉసిరికాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. కొబ్బరికాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది.
11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగుపడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది.
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పేద‌రికం పోయి, ధనవృద్ధి కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

తర్వాతి కథనం
Show comments