అమ్మ కలలో కనిపిస్తే.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలట.. ఇంకా..?

చనిపోయిన అమ్మ కలలో కనబడితే కాస్త జాగ్రత్తగా ఉండాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. చనిపోయిన వారు కలలో రావడం ఒకందుకు మేలైనప్పటికీ చాలామటుకు హెచ్చరించేందుకే కలలో కనబడతారని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (09:50 IST)
చనిపోయిన అమ్మ కలలో కనబడితే కాస్త జాగ్రత్తగా ఉండాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. చనిపోయిన వారు కలలో రావడం ఒకందుకు మేలైనప్పటికీ చాలామటుకు హెచ్చరించేందుకే కలలో కనబడతారని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.

మరణించిన తల్లి కలలో కనిపిస్తే, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమని.. అలాగే తోటివారితో జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. మనకు బాగా దగ్గరైన వారు కానీ చనిపోయిన వారు కానీ కలలో కనిపిస్తే.. కొన్ని ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
మనతోటి ఉన్నవారు మనం నుంచి దూరమయ్యాక మనకు ఏర్పడే కష్టనష్టాలను గురించి ముందుగా హెచ్చరించేందుకే కలలో వస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా చనిపోయిన వ్యక్తులు మీకు కలలో కనిపిస్తున్నట్లయితే మీరు ఆనందాన్ని, జీవనాన్ని కోల్పోతున్నట్లు, సరైన ఆలోచనాధోరణిలా వెళ్ళకుండా, ఏదో కీడు మిమ్మల్ని శంకిస్తున్నట్లు అర్థమని సమాచారం. చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కలలో కనిపిస్తే ఎప్పుడూ ఆ బాధను దిగమింగుకోలేక.. ఎంతో వ్యధను దుఃఖాన్ని అనుభవిస్తున్నారని అర్థం చేసుకోవాలి.  
 
మరణించిన నాన్న కలలో కనిపించి మీతో మాట్లాడితే, మీరు కొన్ని దుష్టశక్తుల నుండి అపకీర్తిని ఎదుర్కుంటారు. ఏవైనా కోల్పోయే అవకాశం ఉందని అర్థమట. అలాగే మీ శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండమని సంకేతాలను ఇస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో ఫ్యామిలీతో నటుడు మంచు విష్ణు, గగనతలంలో దూసుకొస్తున్న క్షిపణులు వీడియో షేర్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయేల్ సంయుక్త దాడులు.. అరబ్ వణుకుతోంది.. 8 దేశాలపై..?

పారదర్శకత, న్యాయం, వారసత్వ గౌరవం: ఇటీవలి పరిణామాలపై స్పందించిన ప్రిన్స్ ఆజం జా

Banana Prices: భారీగా తగ్గిన అరటి ధరలు.. రైతులకు తప్పని కష్టాలు

వాష్‌రూమ్‌లో 16 ఏళ్ల విద్యార్థినికి గర్భస్రావం.. అబార్షన్ మాత్రలు తీసుకుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

25-02-06 బుధవారం ఫలితాలు - రుణ సమస్య తొలగుతుంది

తర్వాతి కథనం
Show comments