Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుదుటున కుంకుమ బొట్టు మాత్రమే ధరిస్తే..?

Webdunia
శుక్రవారం, 7 నవంబరు 2014 (18:03 IST)
స్త్రీలు కుంకుమ బొట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ వుంటారు. ఆధునిక కాలంలో నుదుటున కుంకుమ బొట్టుకు బదులుగా, వివిధ రకాల బొట్టు బిళ్లలను వాడటం అలవాటుగా మారిపోయింది. వస్త్రాలకు తగిన రంగు బొట్టును ధరించాలనే ఆలోచనే ఇందుకు కారణమైంది. అయితే నుదుటున కుంకుమ బొట్టు తప్ప మరేది ధరించినా ఆధ్యాత్మిక పరమైన దోషం ... అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. 
 
రెండు కనుబొమల మధ్య అగ్నితత్త్వం ఉంటుందనీ, దానిని చల్లబరచడం కోసమే ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దడం జరుగుతోందని, కుంకుమ దిద్దకపోవడం వలన ఇక్కడి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రతివారికి కూడా నుదురు అనేది ఒక శక్తిమంతమైన కేంద్రంగా వుంటుంది. ఇతరుల దృష్టి నేరుగా ఈ ప్రదేశంలో పడటం వలన ఆ వ్యక్తుల సహజమైన శక్తి బలహీనపడే అవకాశముంది. 
 
అందువలన ఇతరుల దృష్టిని నిరోధించేదిగా ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దుకోవడం అనాదిగా వస్తోంది. కాబట్టి కుంకుమ ధారణ అనేది కేవలం అందానికి ... అలంకారానికి మాత్రమేనని భావించకుండా, మన ఆచార వ్యవహారాలని గౌరవిస్తూ వాటిని అనుసరించవలసిన అవసరం అందరిపైనా వుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments