Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానానికి చల్లటి నీరే శ్రేష్టమట!: పాదాలపై నీరు..!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (16:05 IST)
వేడి వేడి నీటి స్నానం కంటే స్నానానికి చల్లటి నీరే శ్రేష్టమైనది. నిలువ ఉండే చన్నీరు స్నానానికి పనికిరాదన్నారు. అప్పటికప్పుడు భూమి నుంచి పైకి తెచ్చిన నీరే స్నానానికి శ్రేష్టమైనది. ఇప్పటికాలంలో బావులువు వానిలో నీరు లేదు కాబట్టి బోరింగ్ వాటర్ అప్పటికప్పుడు కొట్టుకుని స్నానం చేస్తే మంచిది. మొదట నీటిని తలపై పోసుకోవాలి. 
 
ఇలా చేయడం ద్వారా లోపలి వేడి చేతులగుండా పాదాలగుండా వెడలిపోతుంది. మొదట నీటిని పాదాలపై పోసుకోరాదు. అట్లు చేయడం వల్ల శరీరంలో వేడిమి పైకి పొంగి తలలో చేరుతుంది. అందువల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట తలపైన, అటుపైన పాదాలపైన తర్వాత శరీరంపైన నీటిని పోస్తూ స్నానం చేయాలి.
 
వేడినీటిని తలపైన ఎప్పుడూ పోసుకోరాదు. దానివల్ల ఎంతో కీడు కలుగుతుంది. చాలా వేడిగా ఉన్న నీటిని తలపై పోసుకోవడం ద్వారా కండ్ల జబ్బులు, దృష్టి లోపాలు కలుగుతాయి. తల వెంట్రుకలు రాలిపోతాయి. ఝల్లుమనిపించే చన్నీటితో స్నానం చేయడం వల్ల కఫం ఎక్కువవుతుంది. వాతదోషాలు కలుగుతాయి. మిక్కిలి వేడి నీటి స్నానం చేయడం వల్ల రక్తపిత్తదోషాలు వ్యాపిస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments