Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్టదిక్పాలకులెవరు, వారి భార్యల పేర్లు ఏమిటి...?

Webdunia
ఆదివారం, 3 మార్చి 2013 (10:19 IST)
File
FILE
తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు, దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. నైఋతి దిక్కుకు అధిపతి నిర్భతి, పడమర దిక్కుకు అధిపతి వరుణుడు, వాయువ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు, ఉత్తరదిక్కుకు అధిపతి కుబేరుడు, ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు.

ఇంద్రుని భార్య శచీదేవి, అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, యముని భార్య శ్యామలాదేవి, నిర్భతి
భార్య దీర్ఘదేవి, వరుణుని భార్యపేరు కాళికాదేవి. వాయుదేవుని భార్య అంజనాదేవి, కుబేరుని భార్య చిత్రరేఖనాదేవి, ఈశానుని భార్య పార్వతీదేవి. వీరు అష్టదిక్పాలకుల భార్యలు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Show comments