పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా.. ఇక ఆపండి!

Webdunia
సోమవారం, 12 జనవరి 2015 (17:00 IST)
పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా..? ఇక ఆపండి అంటున్నారు పరిశోధకులు. రోజులో ఎక్కువసార్లు ఇ-మెయిల్ చూసుకోవడం వల్ల మనుషులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇ-మెయిల్స్ ఎంత తక్కువగా చూస్తే ఒత్తిడి అంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
సర్వసాధారణంగా రోజుకు ఎన్నిసార్లు వాళ్లు ఇ-మెయిల్ చెక్ చేసుకునేవారో అలాగే చెక్ చేసుకోమని  పరిశోధకులు సూచించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ పరిశోధనలో రోజులో తక్కువ పర్యాయాలు ఇ-మెయిల్ చెక్ చేసుకునే వారిలో ఒత్తిడి తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఇ-మెయిల్స్ ఎక్కువసార్లు చూడకుండా ఉండేందుకు తమను తాము నిగ్రహించుకోవడానికి కష్టపడ్డారని తేలింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

Show comments