స్నేహితురాలి భర్త.. భార్య అందాలను ఎక్స్‌పోజ్ చేయాలంటున్నాడు.. ఏం చేయాలి?

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (16:20 IST)
నేను ఇంజనీరింగ్ విద్యార్థిని. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. పెద్దైన తర్వాత వివాహం చేసుకోవాలని భావించాం. అయితే, నాకు ఇంజనీరింగ్ సీటు రావడంతో చదువులపై దృష్టికేంద్రీకరించా. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని ప్రామీస్ చేసా. అయితే, ఆమె తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇపుడు అతను వేధిస్తున్నారని, తనకు సాయం చేయాలని ప్రాధేయపడుతోంది. అసలు సమస్య ఏంటంటే వారిద్దరు గోవా విహార యాత్రకు వెళ్లినపుడు బికినీ ధరించాలని భర్త ఒత్తిడి చేశాడట. బికినీలో ఆమె అందాలను స్నేహితులకు చూపించాలన్నదే అతని కోర్కె అని చెప్పినట్టు మాజీ ప్రియురాలు చెప్పింది. దీనికి ఆమె నిరాకరించడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ విషయంలో నా స్నేహితురాలికి నేను ఎలా సాయం చేయగలను. సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
ఇక్కడో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆమె మీ చిన్ననాటి స్నేహితురాలే కావొచ్చు. ఇపుడు ఆమె మరొకరి భార్య. మిమ్మలను కాదని మరొకరిని ఎపుడైతే వివాహం చేసుకుందో.. ఆమెపై సర్వ హక్కులు భర్తకే చెందుతాయి. సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య అనేక ఆటుపోట్లు ఉంటాయి. అందువల్ల వారి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదు. అప్పటికీ ఆమెకు సహాయం చేయాలని భావిస్తే.. మహిళా కమిషన్‌కు, స్థానిక పోలీసు స్టేషన్‌కు, కమిషనర్‌కు ఆకాశ రామన్న పేరుతో లేఖ రాయండి. అందులే ఆమె పూర్తి వివరాలు, సమస్య, ఇంటి చిరునామాను స్పష్టంగా పేర్కొనండి. వారు మిగిలిన పని చూసుకుంటారు. ఇది మాత్రమే పాత స్నేహితుడిగా.. మానవతా దృక్పథంతో మీరు చేయదగిన పని. అందువల్ల ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గి మీ జీవితంపై దృష్టిసారించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాటోలో యూఎస్ఎ లేకపోతే అది ఓ పేపర్ పులి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా: ట్రంప్

ఏప్రిల్ 2వ వారంలో ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఆడబిడ్డ పుట్టిందని 15 రోజుల పసికందును విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

58 మంది మహిళలపై లైంగిక దాడి.. మత్తు మందిచ్చి అత్యాచారం.. పెన్ డ్రైవ్ లభ్యం

ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93 శాతం ఓట్లు.. 0.07శాతం ఓట్లు ఎటు వెళ్ళాయి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

Show comments