స్వార్థం పెరిగిపోకుండా చూసుకోండి..!

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (18:11 IST)
ప్రతి ఒక్కరిలోనూ స్వార్థం అనేది ఉంటుంది. అయితే శ్రుతిమించిదే ప్రమాదం. స్వార్థంగా మారితే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారినీ దూరం చేస్తుంది. ఆ తీరును తగ్గించుకోవాలంటే స్వార్థం పెరిగిపోకుండా చూసుకోవాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా స్నేహితురాలూ, సహోద్యోగి, జీవిత భాగస్వామి.. ఎవరైనా కావచ్చు. మీతోనే మాట్లాడాలి, మీకే సమయం కేటాయించాలి అనుకోవద్దు. ఇతరులతో మాట్లాడితే సహించలేకపోవడం వంటివి చేయొద్దు. ఇక్కడ మిమ్మల్ని నా అనుకునే స్వార్థం చుట్టుముట్టి ఉండొచ్చు. దీనివల్ల మీ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తారనుకోవడం కేవలం అపోహే. 
 
మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే.. మీ చర్యలతోనే వారు మిమ్మల్ని దూరమవుతారని అర్థం చేసుకోండి. మీకు వారిపై ప్రేమ ఉన్నప్పటికీ.. వారి ఇష్టానికి తగ్గట్టు కొంత సమయాన్ని గడిపే స్వేచ్ఛనూ ఇవ్వండి. ఇది మీ అనుబంధాన్ని పెంచుతుంది. మీ స్వార్థాన్ని దూరం చేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

58 మంది మహిళలపై లైంగిక దాడి.. మత్తు మందిచ్చి అత్యాచారం.. పెన్ డ్రైవ్ లభ్యం

ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93 శాతం ఓట్లు.. 0.07శాతం ఓట్లు ఎటు వెళ్ళాయి?

హర్మూజ్ జలసంధి వద్ద పతాక స్థాయికి ఉద్రిక్తలు.. కదులుతున్న నాటో దేశాలు

మంజుమల్ బాయ్స్ సీన్ రిపీట్.. 150 అడుగుల లోతైన లోయలో పడిన పర్యాటకుడిని..?

ఓరి...మీ దుంపతెగ... ఆ ఫోటో అది కాదురా...: వివరణ ఇచ్చిన నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

Show comments