డైవర్సీని పెళ్లాడారా? ఈ టిప్స్ పాటించండి.!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (17:15 IST)
విడాకులు మన దేశంలో ఒకప్పుడు నిషేధిత పదం. ఇపుడు మారుమూల పల్లెలకు  కూడా బాగా పరిచయమైపోయింది. డైవర్సీ వివాహాలు కూడా జరుగుతున్నాయి. సమంజసమైన కారణముంటే విడిపోవచ్చు కానీ అదే పనిగా చిన్న చిన్న విషయాలకు విడాకుల కోరుతూ కోర్టుకు ఎక్కడం అంత మంచిది కాదని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
ఒకవేళ భర్త చనిపోయే, శాడిస్టో అయివుంటే ఆ మహిళ విడాకులు తీసుకుంది అనుకోండి.. అలాంటి మహిళను వివాహం చేసుకోవాలనుకుంటున్నవారు కొన్ని టిప్స్ పాటించండి.
 
పెళ్లి చేసుకున్నాక..?
* పాత జ్ఞాపకాలు ప్రస్తుత భాగస్వామి వద్ద ప్రస్తావించడం సమంజసం కాదు.
* మునుపటి భాగస్వామితో పోలిక అతి పెద్ద ముప్పు. 
* వ్యక్తులు వేర్వేరు అయినపుడు అలాంటి అవే లక్షణాలు, సహకారం కోరుకోవడం తప్పు. 
* పాత అనుభవాలతో అయినా పరస్పర సహకారం, గౌరవం కలిగివుండాలి. 
 
* పిల్లలకు తెలివొచ్చాక రెండో పెళ్లి చేసుకుంటే కొత్త వ్యక్తిని పిల్లలు పేరెంట్‌గా స్వీకరించడం దాదాపు కష్టం. కాబట్టి వారిని అర్థం చేసుకుని కొన్ని భరించాల్సి ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

Show comments