Webdunia - Bharat's app for daily news and videos

Install App

సక్సెస్ మంత్ర.. మనం గతాన్ని మరిచిపోకూడదు.. వాటిని పునరావృతం..?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:19 IST)
మీకు జీవితంలో ఎదగాలనే ఆలోచనలో వున్నారా? ఇది మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. గెలుపు మనస్తత్వం పొందడానికి ఒక మార్గం వైఫల్యం నుండి నేర్చుకోవడం, మీకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి.
 
విజయం సాధించాలంటే నిపుణులు ఏమి చెబుతున్నారో చూద్దాం. విజయం కోసం శిక్షణను ఆపవద్దు. ఇది కొనసాగించాలి. సంబంధాల విషయానికి వస్తే, విజేత మనస్తత్వాన్ని కలిగి ఉండటం, ఎదుటి వ్యక్తి స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
 
అపజయం భయం, ఎవరైనా మనల్ని మించిపోతారనే భయం, కొత్త విషయాలను ప్రయత్నించకుండా చేస్తుంది. కాబట్టి దాన్ని వదిలించుకుని కొత్త కార్యక్రమాలు చేపట్టాలి. 
 
మనం గతాన్ని మరిచిపోకూడదు. మన తప్పులను పునరావృతం చేయకుండా చేయాలి. సరైన వ్యక్తులను కలుసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. గత తప్పుల నుండి నేర్చుకోవాలి అనుభవంతో పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలి. 
 
కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి, ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అపజయాన్ని విజయంగా చూడాలి. 
 
ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాల ఆధారంగా కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని సులభంగా వరిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

తర్వాతి కథనం
Show comments