ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదా?

మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ ''సి'' ఉన్న సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడి పళ్ళను తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:32 IST)
మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ ''సి'' ఉన్న సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడి పళ్ళను తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే మెగ్నీషియం ఉన్న గోధుమలు, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఉదయం పూట పెరుగు, వెన్న, పాలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని పక్కనబెట్టవచ్చు.
 
కానీ రాత్రిపూట మాత్రం పెరుగు తీసుకుంటే ఒత్తిడి ఖాయం. మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడి దానిద్వారా ఏర్పడే అనారోగ్య రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. తీపిపదార్థాలు మితంగా, కొంచెం కారం, ఉప్పు వున్న వంటకాలు తీసుకోవడం మంచిది. రాత్రిపూట వేడి పాలు, పటికబెల్లం కలిపి తీసుకోవాలి. ప్రతిరోజూ పులుపు లేని తియన్ని పళ్ళ రసం తాగండి. అన్నింటికంటే ముందు రాత్రి పదిగంటలకల్లా నిద్రపోవడం మంచిది. 
 
ఇక సైకలాజికల్ పరంగా ప్రణాళికతో జీవనం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఏదో ఒక మంచి భావాన్ని పెంటే పని చేయండి. తీరని సమస్యల గురించి ఆలోచించకుండా వెంటనే మరో వ్యాపకానికి మారిపోండి. యోగా చేయండి. ఒత్తిడికి కారణమయ్యే పనులను వరుస క్రమంలో పూర్తి చేయండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని, మీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అన్వేష్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి: కరాటే కల్యాణి

భారత్ -పాకిస్థాన్ కాల్పుల విరమణ వెనుక ఎవరి జోక్యం లేదు : భారత్

ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, రైతు పుస్తకాల నుంచి జగన్ ఫోటోను తీసేయండి: సీఎం చంద్రబాబు

ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొన్న బొలెరో వ్యాను... డ్రైవర్ సజీవదహనం

కొత్త సంవత్సర సంబరాలు... మందుబాబులకు ఉచిత రవాణా సేవలు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ధురంధర్‌'కు రూ.90 కోట్ల నష్టాలు?

అమ్మా నన్ను క్షమించు. గవర్నమెంట్ జాబ్ చేయడం ఇష్టంలేదు..

iBomma నాదని మీకెవరు చెప్పారు?: ఇమ్మడి రవి షాకింగ్ రిప్లై

Ghantasala: ఘంటసాల ది గ్రేట్ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

Anil Ravipudi: చిరంజీవి, వెంకటేష్ అల్లరి, డ్యాన్స్, ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు: అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments