ఆమె చాలా ఆప్యాయంగా పలుకరిస్తుంది... కానీ నాకు సెక్స్ కావాలనిపిస్తోంది...

Webdunia
మంగళవారం, 3 జూన్ 2014 (14:50 IST)
మా ఎదురింట్లో ఓ కుటుంబం అద్దెకు దిగింది. ఆ ఫ్యామిలీలో ఓ అమ్మాయి మా పేరెంట్స్, నాతో చాలా ఆప్యాయంగా పలుకరిస్తుంది. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ఆమె వచ్చినంత సేపు ఆమె అందాన్ని చూసి పరవశిస్తుంటాను. కళ్లు, నడుము, వక్షోజాలు... ఇలా ఆమె సెక్సీ భాగాలను చూస్తూ గడిపేస్తుంటాను. 
 
ఇటీవల ఆమె మా ఇంటికి ఎపుడు వస్తుందా అని ఎదురుచూడటం ఎక్కువయింది. ఆమె వస్తే చాలా సంబరపడిపోతున్నాను. ఆమెతో ఒక్కసారి సెక్స్ కోర్కె తీర్చుకోవాలనిపిస్తోంది. కానీ అంత మంచి అమ్మాయి పట్ల నేను ప్రవర్తిస్తున్న తీరు ఒక్కోసారి చాలా తప్పు అనిపిస్తోంది. కానీ బయటపడలేకోపోతున్నాను. ఏం చేయాలి...?
 
ఆమె పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు తప్పు అని మీకు తెలుస్తోంది. అది తప్పే. యుక్త వయసులో ఇలాంటి ఆలోచనలు సహజమే అయినప్పటికీ వాటిని అదుపులో పెట్టుకోవాలి. కెరీర్ పై శ్రద్ధ చూపించండి. ఒకవేళ ఆమె కూడా మిమ్మల్ని అదేస్థాయిలో ఇష్టపడుతుంటే కెరీర్లో స్థిరపడ్డాక ఓ నిర్ణయానికి రావచ్చు. అప్పటివరకూ హద్దులు దాటవద్దు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు