ఒక్కసారి పురుషుడి కళ్లల్లోకి లోతుగా చూస్తే చాలు..!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (17:25 IST)
సాటి పురుషుడు ఇచ్చే సలహాల కంటే అమ్మాయిలు ఇచ్చే సలహాలను పాటించడానికి పురుషులు ఎక్కువగా ఇష్టపడతారని సైకాలజిస్టులు అంటున్నారు. ఒక్కసారి పురుషుడి కళ్లలోకి లోతుగా చూస్తే చాలు.. అప్పటి అతని మానసిక స్థితి స్పష్టంగా బయటపడుతుంది. పురుషుల్లో భావోద్వేగాలు తక్కువ. ఒకవేళ లోనైతే దాని నుంచి బయటపడటం కష్టం. 
 
కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పుడల్లా అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. యవ్వనంలో ఆవేశం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆవేదన మాత్రమే తోడుంటుంది. అయితే భాగస్వాముల మద్దతుతో ముందుకెళ్తే.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు. 
 
భాగస్వాముల మధ్య ఒడిదుడుకులు ఎదురైనా ఇద్దరూ ఏకమై వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలని వారు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

Show comments