శృంగారానికి మూడ్‌ వచ్చే వారాలు... స్త్రీలలో ఏ సమయంలో కోర్కెలు విపరీతంగా ఉంటాయి?

మనదేశంలో శృంగారం అనేది రహస్యం. అందుకే సెక్స్ అనే పదాన్ని ఇక్కడ బూతు పదంగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో మాత్రం బహిరంగం. అందుకే శృంగార ప్రేమికులకు విదేశాల్లో ఉన్నంత స్వేచ్ఛ భారత్‌లో లేదని చెప్పొచ్చు.

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (11:38 IST)
మనదేశంలో శృంగారం అనేది రహస్యం. అందుకే సెక్స్ అనే పదాన్ని ఇక్కడ బూతు పదంగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో మాత్రం బహిరంగం. అందుకే శృంగార ప్రేమికులకు విదేశాల్లో ఉన్నంత స్వేచ్ఛ భారత్‌లో లేదని చెప్పొచ్చు. అయితే, శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి? ఏరోజు మంచిది? వంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ సర్వేను శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే సంస్థ నిర్వహించింది. ఇందులో సుమారు మూడు వేల మంది పాల్గొన్నారు. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారట. 
 
ముఖ్యంగా, ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు అమితంగా ఉంటాయట. అయితే కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది. పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయడానికి కేవలం పదిశాతం మంది మాత్రమే సిద్ధపడుతున్నారట. అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొంటున్నట్టు ఈ సర్వేలో తేలింది. ఆ తర్వాత స్థానంలో గురువారం ఉంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

నువ్వు పిచ్చివాడివి, నేనే లేకుంటే నువ్వు జైల్లో వుండేవాడివి: నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం

భారతీయ పర్యాటకుల అనుచిత ప్రవర్తన.. వీసా నిబంధనలు కఠినతరం కావొచ్చు : అరుణ్ బోత్రా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అపూర్వ కామెంట్లు... పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారంటే?

తర్వాతి కథనం