వారికి నాతో శృంగారం కావాలి... కానీ నాకు...

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (18:40 IST)
నేను మోడ్రన్ దుస్తులు ధరిస్తాను. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను. నా శరీరం చక్కగా ఉంటుంది. నా వెంట అబ్బాయిలు తిరుగుతారు. అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. కానీ వారి దృష్టి నా శరీరం మీదే. వారికి నాతో శృంగారం కావాలి. కానీ నాకు శృంగారం, తగిన తోడు రెండూ కావాలి. నన్ను ఎందుకని వారు చౌకగా చూస్తున్నారు. నేను అనుసరిస్తున్న మార్గం తప్పా...?
 
మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు దుస్తులు ధరిస్తున్నారు. ఎవరి కోసమో మీరు ఎందుకు మారాలి. మోడ్రన్‌గా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని అలా వారు ఊహించుకుంటే అది వారి చౌకబారుతనం. మోడ్రన్ అమ్మాయిలంటే అలాంటి అభిప్రాయం మన సమాజంలో కొందరికి ఉంది. మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. మీ ఆలోచనలు సరైనవే. మీరు మీ పద్ధతిలోనే ఉంటారని, చలించరని స్పష్టమైతే ఆ అబ్బాయిలు మీ జోలికి రారు. భయపడి తప్పుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఊయల ఆ బాలిక పట్ల ఉరి తాడై ఉసురు తీసింది

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారా?

నీవంటే ఇష్టం లేదు.. నలుగురు ప్రియురాళ్లు ఉన్నారని చెప్పిన కాబోయే వరుడు.. ప్రాణాలు తీసుకున్న వధువు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

తర్వాతి కథనం
Show comments