Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య అందాలను దొంగచాటుగా చూడాల్సిన గతి పట్టింది... ఏం చేయాలి?

నేను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. ఆమె ప్రవర్తన విపరీతంగా ఉంటుందని నాకు పెళ్లయ్యాకే తెలిసింది. మా పెళ్లయి ఏడాది దాటిపోయింది. నాకు నా భార్య అందమైన ఎద సంపద అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని,

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (15:52 IST)
నేను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. ఆమె ప్రవర్తన విపరీతంగా ఉంటుందని నాకు పెళ్లయ్యాకే తెలిసింది. మా పెళ్లయి ఏడాది దాటిపోయింది. నాకు నా భార్య అందమైన ఎద సంపద అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ వక్షోజాలను తాకాలని, ముద్దాడాలని ఉంటుంది. కానీ ఆమె అందుకు ససేమిరా అంటోంది. కనీసం జాకెట్ హుక్స్ కూడా తీయడంలేదు. అక్కడ టచ్ చేస్తే కోపంతో నా ముఖాన్ని నెట్టివేస్తోంది. కనీసం దొంగచాటుగా కూడా చూసే అవకాశం రావడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఆమె అందాలను ఇక చూసే అవకాశం ఉండదేమోనని బాధగా ఉంటోంది... ఆమెలో మార్పు రాదా... నా కోరిక తీరే అవకాశం లేదా...?
 
తమ వ్యక్తిగత భాగాల గురించి కొంతమంది యువతులు చాలా స్ట్రిక్టుగా ఉంటారు. పెళ్లయినప్పటికీ భర్తను కూడా వాటిని తాకేందుకు ఇష్టపడరు. మీ భార్య సైకలాజీ కూడా దాదాపు అలాగే ఉన్నట్లు కనబడుతుంది. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనీసం ఫోర్ ప్లే కూడా ఇష్టపడరు. సెక్సులో సుఖం అనుభవించకపోయినా ఫర్వాలేదనుకుంటారు. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. కొందరు తమ అందం తగ్గిపోతుందని అనుకుంటే మరికొందరు తమ అందాలను చూస్తే భర్త ఎలా ఫీలవుతారోనని అనుకుంటారు. ఇంకొందరు అసలు ఇలాంటి చర్యలంటేనే అసహ్యించుకుంటారు. 
 
కాబట్టి అటువంటి వారి విషయంలో కొద్దిగా ఓర్పు అవసరం. ముందుగా శృంగార సంభాషణతో వారి మనసును మార్చాలి. మెల్లగా ముద్దులు, కౌగలింతల రుచి చూపించాలి. అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు కోరుకున్నది నెరవేరే అవకాశం ఉంటుంది. ఓపిగ్గా ఎదురుచూడండి. అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి. ఇంకా అలానే మొండికేస్తే మానసిక వైద్యులకు చూపించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం