ఇద్దరూ ఉద్యోగస్తులైతే.. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు!

Webdunia
గురువారం, 17 జులై 2014 (15:04 IST)
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులా.. చాలా తక్కువ సమయమే ఉందా.. మీ భాగస్వామితో మాట్లాడలేకపోతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని మానసిక నిపుణులు అంటున్నారు. మీ కమ్యూనికేషన్ అభివృద్ధి చేసుకోవాలంటే.. ఒకరికోసం ఒకరు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా, ఇద్దరి వ్యక్తుల మద్య గౌరవప్రదమైన సంబంధం ఏర్పడుతుంది. 
 
తక్కువ సమయం ఉన్నాకూడా, ఒకరికోసం ఒకరు ఇష్టంగా ఉన్నట్లైతే, ఇద్దరూ కలిసి కెరీర్‌ను చేరుకోగలుగుతారు. ఓపెన్‌గా, నిజాయితీగా, మరియు పాజిటివ్ కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే విబేధాలను దూరం చేస్తుంది. తరచూ విబేధాలతో, మనస్పర్ధలతో భార్యాభర్తలు గడిపితే.. కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరైనా వెనుకకు తగ్గడం చాలా ముఖ్యం. 
 
అలాగే  ఉద్యోగస్తులైతే కనీసం వారంలో ఒకరికోసం ఒకరు కొంత సమయం ఖర్చుచేయాలి. ఒకరి మాటలు ఒకరు వినండి. తర్వాత ఎక్స్‌ప్రెషన్‌కు మర్యాద ఇవ్వండి. భాగస్వాములు తమ తమ ఫీలింగ్స్‌కు మర్యాద ఇచ్చుకోవాలి. ఇలా భావాలను, భవిష్యత్త్ ప్రణాళికలను పిల్లల పెంపకాన్ని భాగస్వాములు ఉద్యోగులైనా విరామ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకోవడం చేస్తే ఎలాంటి విబేధాలు తలెత్తవని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇక కాస్కోండి... మా దెబ్బ రుచిచూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

హలో, నా భార్య చనిపోయింది, నా బాగోగులు చూసుకునేందుకు 45 ఏళ్ల మహిళ కావాలి: వృద్ధుడు వీడియో

భర్త మృతితో దారితప్పిన అక్క ... హెచ్చరించినా మారని తీరు.. చంపేసిన తమ్ముడు

ఏపీలో అకాలవర్షాలు, అమరావతిలో పిడుగుపడి వ్యక్తి మృతి

కడప ఎంపీ టిక్కెటి విషయంలోనే గొడవ - చిన్నాన్న హత్య : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

Show comments