Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూలు పెట్టుకుంటే వళ్లు హూనం చేస్తున్నాడు.. లేదంటే ఏ చలనమూ లేదు.. ఈ పరిస్థితేంటి?

Webdunia
సోమవారం, 6 జులై 2015 (16:45 IST)
ఇటీవలే నాకు వివాహమైంది. మావారికి నేనంటే అమితమైన ఇష్టం. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినప్పటికీ... నామీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. అయితే, అతి కొద్దికాలంలోనే ఆయనలో ఉన్న ఒక వీక్నెస్‌ను గమనించాను. అదేంటంటే... శోభనం రోజున మల్లెపూలు పెట్టుకుని ఆయన పక్కలో పడుకున్నా. ఆ మూడు రోజులు సెక్స్‌లో చాలా ఆనందింపజేశారు. ఆ తర్వాత మూడీగా ఉండిపోయారు. పైగా, ఆయన మితభాషి కావడంతో నేను కూడా చొరవచూపించలేక మిన్నకుండిపోయాను. రెండు రోజుల తర్వాత ఇంటి పెరట్లో ఉన్న సన్నజాజిపూలు కోసి మాలగా చేసి పెట్టుకున్నా. 
 
ఆ రోజు రాత్రి మరోమారు స్వర్గాన్ని చూపించారు. మరుసటి రోజు పూలు పెట్టుకోకుండా ఆయన పక్కలో పనుకుంటే ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. ఇంకోరోజు పూలు పెట్టుకోకుండా పెర్ఫ్యూమ్ చల్లుకుని పడకగదిలోకి వెళ్లా. బెడ్‌పై చేరీచేరగానే వెంటనే మూడ్‌లోకి వచ్చి ఆ రాత్రంతా వళ్లు హూనం చేశారు. అంటే నేను గమనించినదాని ప్రకారం ఆయన పూలు పెట్టుకోవడం లేదా పెర్ఫ్యూమ్ చల్లుకుంటేనే మూడ్‌లోకి వస్తున్నారు. లేదంటే ఆయనలో ఎలాంటి చలనమూలేదు. ఇదేమైనా వింత జబ్బా. ఆయన మానసికపరిస్థితి ఏంటో అర్థంకావడం లేదు. ఏం చేయాలి? 
 
సాధారణంగా పూలు, పెర్ఫ్యూమ్‌లు కోరికలను మరింతగా పుట్టిస్తాయి. రెచ్చగొడతాయి కూడా. ఎందుకంటే సుంగధపరిమళాలకు ఆ శక్తి ఉంది. అందుకే పూలు పెట్టుకున్నా లేకా పెర్ఫ్యూమ్ చల్లుకున్నా పురుషుల్లో ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా పురుషులకు తమ భాగస్వామిలో కొన్ని భాగాలంటే అమితమైన ఇష్టం ఉంటుంది. అవి పెదాలు, పిరుదుల, ఉదరం, తొడలు, పిక్కలు, కళ్లు, యోని, ఇలా ఏదైనా కావొచ్చు. మరికొందరికి పూలు, సుగంధపరిమళాలు అంటే ఇష్టం. ఇక్కడ మీ భర్త రెండో కోవకు చెందిన వ్యక్తి. అందువల్ల ఆయనకు ఇష్టమైన విధంగా పడకగదిలోకి చేరి, దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయడమే ఉత్తమైన మార్గం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం