Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు మరో వ్యక్తితో లింకుంది.. నా గర్ల్ ‌ఫ్రెండ్‌కు ఎలా సాయపడను?

Webdunia
శుక్రవారం, 15 మే 2015 (18:25 IST)
నా వయస్సు 26 సంవత్సరాలు. ముంబైలో పని చేస్తున్నారు. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఇంటికి తరచూ వెళ్తుంటాను. అయితే, నా గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రులు తమతమ సుఖాలను చూసుకుంటూ పిల్లల గురించి పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా.. నా గర్ల్ ఫ్రెండ్ తల్లి నా వయస్సున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తన కోర్కెలను తీర్చుకుంటుంది. అలాగే, ఆమె భర్త కూడా ఆఫీసు పనుల మీద బయట తిరుగుతూ తన సుఖం తాను చూసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న నా ఫ్రెండ్ నన్ను రక్షించమని కోరింది. తల్లి వైఖరితో బెంబేలెత్తిపోయిన ఆమె చదువులపై దృష్టిసారించలేక పోతోంది. నేను ఏ విధంగా సాయపడగలను. సలహా ఇవ్వండి?
 
 
మీ గర్ల్ ఫ్రెండ్‌ మిగతా విషయాల గురించి ఆలోచన చేయడం మానేసి చదువుపై దృష్టిసారించమని చెప్పండి. తల్లిదండ్రులు సక్రమంగా లేని గృహాల్లో పిల్లల పరిస్థితి ఇలానే ఉంటుంది. వారి ప్రైవేట్ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తూ సమయం వృధా చేసుకోవడం కంటే.. తన పని తాను చేసుకుని వెళ్ళమని చెప్పండి. అలాగే, తన సొంతకాళ్ళపై నిలబడేందుకు ప్రయత్నం చేయమని చెప్పండి. ఆమె తల్లిదండ్రుల ప్రైవేట్ జీవితాలు మీ గర్ల్ ఫ్రెండ్ జీవితానికి లేదా చదువులకు ఎలాంటి ఆటంకం కలగదనే విషయాన్ని గ్రహించండి. అప్పటికీ వారితో కలిసి జీవించలేకుంటే ఎక్కడైనా హాస్టల్‌లో చేరి చదువును కొనసాగించమని చెప్పండి. చెడు మార్గంలో పయనించే వారిని సక్రమ మార్గంలో పెట్టాలని ప్రయత్నించడం కంటే.. వారికి అడుగు దూరంగా మనమే ఉండటం ఉత్తమం. వీలైతే మీకు చేతనైతే ఆమెకు సాయం చేసి.. భవిష్యత్‌లో తన కాళ్ళపై తాను నిలబడేలా సాయం చేయండి. ఆ తర్వాత మీకిద్దరికి ఇష్టమైతే వివాహం చేసుకుని చేసుకుని వారితో సంబంధం లేకుండా జీవించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments