ఆఫీసులో ఉత్సాహంగా పని చేస్తున్నారా.. అయితే, గత రాత్రి పడక సుఖమే..

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2014 (18:02 IST)
చాలా మంది స్త్రీలు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా, చలాకీగా పని చేస్తుంటారు. దీనికి కారణం ఉందని చెపుతున్నారు సెక్సాలజిస్టులు. మార్కెట్‌లో లభించే హార్లిక్స్ .. బూస్ట్‌‌‍ల కంటే... గత రాత్రి పడక గదిలో లభించిన దాంపత్య సుఖం వల్లే స్త్రీలు ఆఫీసుల్లో చలాకీగా ఉంటున్నట్టు తమ పరిశోధనల్లో తేలిందని వారు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా స్త్రీల మనస్సుల మీద, చేతల మీద లైంగిక తృప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. ఆ తృప్తి ఆనందమే వారు వేసుకునే డ్రెస్, మేకప్‌లలో ప్రతిబింబిస్తాయంటున్నారు. మరికొందరి మహిళలు లేదా స్త్రీలు అందంగా అలంకరించుకున్నప్పటికీ.. వారు హుషారుగా ఉండలేక పోవడానికి ప్రధాన కారణం వారిలో లైంగిక తృప్తి అనేది లేక పోవడమేనట. 
 
అంతేకాకుండా, తరచుగా తలనొప్పి, నడుం నొప్పి అంటూ ఏవేవో కనిపించని నొప్పుల గురించి మాట్లాడే స్త్రీలలో తమ దాంపత్య జీవితంలో పూర్తి అసంతృప్తి అవహించడమేనని చెపుతున్నారు. అందుకే భార్యాభర్తలు నిరంతరం సెక్స్‌లో పాల్గొంటుండాలని సెక్సాలజిస్టులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్