Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ లైఫ్‌లో ఎప్పటికీ చెప్పకూడని రహస్యాలు, ఏంటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (20:57 IST)
జీవితంలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ గోప్యమైన విషయాలు వుంటాయి. అది ప్రేమ సంబంధమైనది కావచ్చు మరేదైనా కావచ్చు. కొన్నిసార్లు ఉద్వేగానికి లోనవుతూ వ్యక్తిగత విషయాలను కొందరు చెప్పేస్తుంటారు. ఇలా చెప్పడం వల్ల ప్రయోజనం సంగతి దేవుడెరుగు, ప్రతికూలతలు ఉండవచ్చు. అలాంటివేమిటో తెలుసుకుందాము.
 
ఎల్లప్పుడూ మీ విజయాన్ని లేదా మీ కెరీర్ ప్రణాళికను ప్రైవేట్‌గా ఉంచండి. మీ ఆదాయం లేదా జీతం కూడా ప్రైవేట్‌గా ఉంచాలి. మీ గత ప్రేమ జీవితం లేదా సంబంధం సమస్యలను గోప్యంగా ఉంచండి. స్వంత రహస్యం లేదా బలహీనత గురించి ఇతరులకు చెప్పకూడదు.
 
ఇతరుల రహస్యాలు మీకు తెలిస్తే వాటిని మీలోనే ఉంచుకోవాలి. మీ కుటుంబ సమస్యను కూడా మీ కుటుంబం వరకు మాత్రమే ఉంచుకోవాలి. మీ ఆఫీసు లేదా పని సమస్యలను మీ కుటుంబం లేదా ప్రత్యేక స్నేహితులతో మాత్రమే పంచుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

తర్వాతి కథనం
Show comments