Webdunia - Bharat's app for daily news and videos

Install App

రతి సుఖానికి దూరమైతే మానసిక ఆందోళనే!!

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2011 (16:50 IST)
సాధారణంగా దంపతుల మధ్య అనుబంధం పెరిగేందుకు దాంపత్య జీవితం ఎంతగానో దోహదపడుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కువ కాలం పాటు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటే దాని ప్రభావం పలు విధాలుగా ఉంటుందట. ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భార్యతో సంభోగంలో పాల్గొనకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని, శరీరంలో "శక్తి" పెరుగుతుందని కొంతమంది ఊహించుకుంటారు. అయితే, ఇది కేవలం అపోహా మాత్రమేనని సెక్సాలజిస్టులు అంటున్నారు.

ఇలాంటి వారిని దాంపత్య జీవితాన్ని చక్కగా అనుభవించే వారే మానసికంగా, శారీరకంగా మరింత శక్తివంతులుగా ఉంటారని వారు చెపుతున్నారు. సాధారణంగా మనిషిలో సెక్స్‌ కోరికలు సహజం. ఆ కోర్కెలను బలవంతంగా అదిమిపెడితే మానసికంగా చిక్కులు కలుగుతాయని వారు అంటున్నారు.

భార్య లేదా ప్రియురాలితో కొంతకాలం పాటు సెక్స్‌కు దూరంగా ఉండటం వల్ల నిద్ర తగ్గుతుందని, చికాకు పెరుగుతుందని, ఆదుర్దా అధికమవుతుందని, ఏకాగ్రత సమస్య తలెత్తుతుందని ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయని వారు చెపుతున్నారు.

అందువల్ల మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ.. దాంపత్య సుఖానికి వచ్చే సరికి భార్యాభర్తలిద్దరూ కాస్త పట్టువిడుపులు ప్రదర్శించాల్సి వుంటుందని సెక్సాలిస్టులు హితవు పలుకుతున్నారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరైనా అయిష్టత ప్రదర్శిస్తే మాత్రం బలవంతం చేయరాదని వారు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?