శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి... శ్లోకం

Webdunia
శనివారం, 2 మే 2020 (21:14 IST)
కుసుమ శ్రేష్టి కూతురా వాసవాంబా 
వైశ్యకులా దేవతా కన్యకాంబా ||కు||
 
కుసుమాంబా పుత్రికా వాసవాంబా
విరుపాక్షా సోదరీ కన్యకాంబా ||కు||
 
అందరికీ మోక్షమిచ్చు వాసవాంబా
పెనుగొండా వాసవీ కన్యకాంబా ||కు||
 
అమ్మా... కన్యకా వాసవాంబా
కరుణించీ కాపాడు కన్యకాంబా ||కు||
 
 
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలు
 
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం - పూలబజారు,కర్నూలు జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పెనుగొండ.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పెద్దకార్పముల, పెద్దకొత్తపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ - 509412
 
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, నందిగామ,కృష్ణా జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, గాంధి బజార్,షిమోగ - 577 202, కర్ణాటక.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, కోత్వాల్, చెన్నై600001
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, అమ్మవారి శాల, ప్రొద్దుటూరు 516360
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, కార్ వీధి, తాడిపత్రి-515411
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, విశ్వేశ్వర పురం, బెంగళూరు-560004
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, శ్రీ నగర్, బెంగళూరు-560050.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, బిగ్ బజారి, కోలార్ - 563101, కర్ణాటక.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎస్ కే పి టి వీధి, బళ్ళారి - 583101.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - పెనుగొండ, అనంతపురం జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - హిందూపురం, అనంతపురం జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - కొత్తవూరు,అనంతపురం, అనంతపురం జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం-పాతవూరు. అనంతపురం.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - గోరంట్ల, అనంతపురం జిల్లా.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - వాసవి శివ నగర్, కుషాయిగూడ, హైదరాబాదు, రంగా రెడ్డి జిల్లా - 500062.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం - శ్రీనివాస్ నగర్ కాలనీ, రామచంద్రాపురం, హైదరాబాదు, మెదక్ జిల్లా - 500032.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, అమ్మవారి శాల, జమ్మలమడుగు 516434.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, మాచర్ల, గుంటూరు, 522426.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, రెంటచింతల, గుంటూరు.
 
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, దాచేపల్లి, గుంటూరు, 522414

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ అమ్మాయి ఎవడితోనో తిరుగుతోంది: పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు, వధువు సూసైడ్

నా భర్తతో అఫైర్ కొనసాగించాలంటే.. నెలకు రూ.85వేలు అద్దె చెల్లించాల్సిందే

అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ వ్యక్తి

Thunderstorms: ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు

Donald Trump: కృత్రిమ మేధస్సును ఉపయోగించి నకిలీ చిత్రాలు.. డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

Vastu for Wearing a Watch: కుడి లేదా ఎడమ.. ఏ చేతికి వాచ్ కట్టాలో తెలుసా?

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తర్వాతి కథనం
Show comments