శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

సెల్వి
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (07:17 IST)
నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే  |
నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౧
నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిఙ్యానరూపే  |
నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౨
 
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః  |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౩
అరణ్యే రణే దారుణే శుత్రుమధ్యే జలే సఙ్కటే రాజగ్రేహే ప్రవాతే  |
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౪
 
అపారే మహదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్  |
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౫
నమశ్చణ్డికే చణ్డోర్దణ్డలీలాసముత్ఖణ్డితా ఖణ్డలాశేషశత్రోః  |
త్వమేకా గతిర్విఘ్నసన్దోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౬
 
త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా  |
ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ  నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౭
నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే  |
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే   ౮
 
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్  |
నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద  ౯
 
||ఇతి సిద్ధేశ్వరతన్త్రే హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టకస్తోత్రం సమ్పూర్ణమ్ ||

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments