సుఖనిద్ర కోసం ఈ మంత్రాన్ని పఠించండి.

Webdunia
గురువారం, 31 జులై 2014 (17:36 IST)
ఆధునిక పోకడలతో నిద్రలేమితో అనేక మంది బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్ర కోసం మాత్రలు వంటివి ఉపయోగించకుండా ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తే సుఖ నిద్రకు ఢోకా వుండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఆ మంత్రం ఏమిటంటే.. 
 
అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలం|
కపిలో ముని రాసీక్తః పంచైతే సుఖశాయినః ||
 
అగస్త్యుడు, మాధవుడు, ముచికందుడు, కపిలుడు, ఆస్తీకుడు సుఖంగా నిద్రించేవారిలో ముఖ్యులు వారిని పైన చెప్పిన మంత్రంతో తలచుకుంటే సుఖంగా నిద్రపడుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌పై సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు : డోనాల్డ్ ట్రంప్

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

సేవా కార్యక్రమాల్లో వచ్చే సంతృప్తి వేరు : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

Show comments