దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అలా వుంటే శివాయ నమహా అంటూ...

కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్ధతి, ఆచారం పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశాం, తంతు పూర్తయిందని అనుకుంటూ ఉంటాం. కానీ టెంకాయ కొ

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (16:00 IST)
కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్ధతి, ఆచారం పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశాం, తంతు పూర్తయిందని అనుకుంటూ ఉంటాం. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది.
 
శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. టెంకాయ కొట్టేటప్పుడు స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకోవాలి. టెంకాయ కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండాలి దానిని 9 అంగుళాల ఎత్తుపై పెట్టి దాని పైన కొబ్బరికాయను కొడితే మంచిది. కొబ్బరి కాయ సరిగ్గా రెండు భాగలుగా పగలాలి అంటారు. కొద్దిగా అటూ, ఇటూ అయినా పర్వాలేదు.
 
కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అనుకోనక్కర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరుగవు. అలా కొబ్బరికాయ లోపల నల్లగా వుంటే శివాయ నమహా అంటూ 108 సార్లు జపించితే అంతా మంచే జరుగుతుంది. 
 
కొంతమంది టెంకాయ కొట్టినా రెండు చిప్పలను చేతితోనే పట్టుకుని పూజ చేస్తుంటారు. అలా చేయకూడదు. అలాగే టెంకాయను కొట్టి ఒక గ్లాసులో ఆ నీటిని తీసుకుని వేరుగా ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే దేవునికి సమర్పించాలి. ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించేటప్పుడు ఆ నీటిలో పంచదార వేసి నైవేద్యంగా పెడితే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

కారును ఢీకొన్న విమానం... వీడియో వైరల్

రేవంత్ రెడ్డి విజన్ విన్నాక విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయా : ఆనంద్ మహీంద్రా

అన్నీ చూడండి

లేటెస్ట్

07-12-2025 నుంచి 13-12-2025 వరకు మీ వార రాశి ఫలాలు

06-12-2025 శనివారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

శనివారం ఆంజనేయ పూజ.. అరటిపండ్లు, సింధూరం, నువ్వుల నూనె.. ఈ మంత్రం..

05-12-2025 శుక్రవారం ఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తర్వాతి కథనం
Show comments