Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజరాజేశ్వరీ అష్టకంతో అమ్మవారిని ప్రార్థించండి

Webdunia
WD
అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా హ్యుమా పార్వతీ
కళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ,
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా మోహిని దేవతా త్రిభువనీ హ్యానందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుకురళీగానప్రియాలోలినీ,
కళ్యాణీ హ్యుడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపక వైజయంతిలహరీ గ్రైవేయకై రాజితా,
వీణావేణువినోదమండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా,
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ వల్లభా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా శూలధనుః కుశాంకుశధరీ హ్యర్థేందుబింబాధరీ
వారాహీ మధికైటభప్రశమనీ వాణీ రమాసేవితా,
మల్లాద్యాసురమూకదైత్యదమనీ మహేశ్వరీ చాంబికా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా సృష్టివినాశపాలనకరీ హ్యార్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసైః పూర్ణానుసంధీకృతా,
ఓంకారీ వినతాసుతార్చితపదా హ్యుద్దండదైత్యాపహా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా శాశ్వత చాగమాది వినుతా హ్యార్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యా వై జగన్మోహినీ,
యా పంచప్రణావాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

అంబా పాలితభక్తరాజరచితం చాంబాష్టకం యః పఠేత్
అంబా లోకకటాక్షవీక్షలలితా చైశ్వర్యమవ్యాహతమ్,
అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.

ఇతి శ్రీరాజరాజేశ్వర్యష్టకం సంపూర్ణం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

Show comments