మహిళలు ముందడుగు వేయాలంటే.. ఈ టిప్స్ పాటించండి!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (14:21 IST)
మహిళలు కెరీర్‌లో ముందడుగు వేయాలంటే ఈ టిప్స్ పాటించండి. అంతవరకూ ఎదురుకాని ఓ సమస్య ఎదురైనప్పుడు దానిని ఎదుర్కోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? అయితే ఆ సవాల్‌ని స్వీకరించాలా వద్దా అన్న సంఘర్షణకు లోనవుతారు.

కానీ అలాంటప్పుడు సవాల్‌ని అంగీకరించడానికే ముందడుగు వేయాలని మానసిక నిపుణులు అంటున్నారు. ఒక వేళ ఆ సమస్యని పరిష్కరించ లేకపోయినా కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నాం అన్న ఆత్మివిశ్వాసం దీనివల్ల కలుగుతుంది. 
 
అందరి చేతా మంచి అనిపించుకోవాలన్న తాపత్రయాన్ని మహిళలు ఎక్కువగా కనబరుస్తారు. ఇదే మహిళల కెరీర్‌కు  పెద్ద ప్రతికూలాంశం అంటారు నిపుణులు. ఇదొక  రకంగా బలహీనత. దీనిని ఎదుర్కొంటే తేలిగ్గా బృందాన్ని నడిపించగల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమలకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన తితిదే చైర్మన్

Hyderabad: డిజిటల్ అరెస్ట్ కేసు.. మహిళ నుంచి రూ.1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు అరెస్ట్

జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్

సీఎం చంద్రబాబు చాలా ఫీలయ్యారు : మంత్రి సత్యప్రసాద్

భరత్ నగర్ హత్య కేసు : నిందితుడికి మరణశిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhavilatha: సాయిబాబా దేవుడు కాదు... సినీనటి మాధవీలతపై కేసు నమోదు

షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు

Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. కోలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడా?

D.Sureshbabu: ప్రేక్షకుల కోసమే రూ.99 టికెట్ ధరతో సైక్ సిద్ధార్థ తెస్తున్నామంటున్న డి.సురేష్ బాబు

Jagapatibabu: పెద్ది షూటింగ్ నుండి బొమానీ ఇరానీ, జగపతిబాబు లుక్

Show comments