Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేచిన వెంటనే వీటిని చూడండి...

నిద్రలేచిన వెంటనే తామరు పుష్పం, బంగారం, దీపం, సూర్యుడు, చందనం, సముద్రం, పంట పొలాలు, శివలింగాలు, గోపురం, మబ్బులతో కూడిన కొండలు, ఆవులు, కుడి చేయి, భార్య మొహం, మృదంగాలను చూడటం మంచి ఫలితాలను ఇస్తుందని పంచ

Webdunia
బుధవారం, 26 జులై 2017 (13:25 IST)
నిద్రలేచిన వెంటనే తామరు పుష్పం, బంగారం, దీపం, సూర్యుడు, చందనం, సముద్రం, పంట పొలాలు, శివలింగాలు, గోపురం, మబ్బులతో కూడిన కొండలు, ఆవులు, కుడి చేయి, భార్య మొహం, మృదంగాలను చూడటం మంచి ఫలితాలను ఇస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. అయితే లేచిన వెంటనే స్పైడర్‌ను చూస్తే ప్రతికూల ఫలితాలు ఉత్పన్నమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 
 
నిద్రలేచిన వెంటనే లక్ష్మీదేవిని చూస్తే శుభఫలితాలుంటాయి. గోమాతను ఉదయం పూట చూడటం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఇక అర్థాంగి అయిన భార్య మొహం చూసిన వారికి మంచి ఫలితాలు చేకూరుతాయి.
 
ఏ నోము నోచినా ఏ పూజ చేసిన భర్త పిల్ల శ్రేయస్సు కోసమే చేస్తుంది.. కాబట్టి ఆమె ముఖాన్ని చూడటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక లేచిన వెంటనే తల్లిదండ్రుల ముఖం చూస్తే లక్ష్మీనారాయణులను, శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

లేటెస్ట్

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

తర్వాతి కథనం
Show comments