చిటికెన వేలితో విభూతి ధరిస్తే ఏమౌతుందంటే?

దేవాలయాలకు వెళ్ళి ఈశ్వరుడిని దర్శనం చేసుకున్నాక.. అర్చకుడు ఇచ్చే విభూతిని నుదుటన ధరిస్తాం. అయితే విభూతిని ఎలా ధరించాలి? విభూతి ధారణకు ఏ వేలిని ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిం

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (15:04 IST)
దేవాలయాలకు వెళ్ళి ఈశ్వరుడిని దర్శనం చేసుకున్నాక.. అర్చకుడు ఇచ్చే విభూతిని నుదుటన ధరిస్తాం. అయితే విభూతిని ఎలా ధరించాలి? విభూతి ధారణకు ఏ వేలిని ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. విభూతిని బొటన వేలుతో నుదుటన ధరిస్తే.. వ్యాధులు తప్పవు. చూపుడు వేలితో విభూతిని ధరిస్తే.. వస్తువుల నాశనం తప్పదు. 
 
కానీ మధ్యవేలితో విభూతిని ధరించడం ద్వారా ప్రశాంత లభిస్తుంది. ఉంగరపు వేలి ద్వారా విభూతిని తీసుకుని నుదుటన పెట్టుకుంటే.. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. కానీ చిటికెన వేలితో విభూతి తీసుకుని నుదుటన ధరిస్తే మాత్రం గ్రహదోషాలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. 
 
ఉంగరపు వేలు- బొటన వేలిని విభూతి ధారణకు ఉపయోగించవచ్చు. ఉంగరపు వేలు, బొటన వేలు.. ఈ రెండింటితో విభూతి తీసుకుని ఉంగరపు వేలితో మాత్రమే విభూతిని ధరిస్తే అనుకున్న కార్యాల్లో జయం వరిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఆందోళన దూరమవుతుంది. శుభఫలితాలుంటాయి. అలాగే విభూతి ధరించేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు నిల్చుకోవాలి. విభూతిని కింద రాలనీయకుండా ధరించాలని పండితులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అదృశ్యమైన 11 గంటల్లోనే నాలుగేళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

సంగారెడ్డి జిల్లా దారుణం : మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి భర్త కళ్లముందే హత్య

Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

ఒకటిన్నర ఏళ్ల పసికందుకు చిత్ర హింసలు.. తల్లి చూస్తుండగానే ప్రియుడు..?

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

తర్వాతి కథనం
Show comments