Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ మొక్క వాడిపోతే.. కీడు జరుగుతుందని గుర్తించాలట?

ఇంటి ముందు వుండే తులసీ కోటలోని తులసీ మొక్క వాడిపోతే కీడు జరుగుతుందని గుర్తించాలట. తుల‌సి చెట్టు ఇంట్లో వుండటం ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది. అయితే ఈ తులసి మొక్క సహజ రంగును కోల్పోవడమ

Webdunia
శనివారం, 1 జులై 2017 (10:00 IST)
ఇంటి ముందు వుండే తులసీ కోటలోని తులసీ మొక్క వాడిపోతే కీడు జరుగుతుందని గుర్తించాలట. తుల‌సి చెట్టు ఇంట్లో వుండటం ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది. అయితే ఈ తులసి మొక్క సహజ రంగును కోల్పోవడమో.. లేకుంటే ఆకులు రాలి ఎండిపోవడమో జరుగుతుంది. అలా జరిగితే కీడు జరుగుతుందని గ్రహించాలని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. తుల‌సి చెట్టు ఎప్పుడూ ప‌చ్చ‌గా ఉంటే.. ఇంట్లో ఆనందం, సంతోషం మనవెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ట.
 
ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా తులసి మొక్క బాగా ప‌చ్చ‌గా, ఏపుగా పెరిగితే ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి. కానీ చెట్టు ఆకులు అకస్మాత్తుగా వేరే రంగుకు మారితే.. ఇంట్లో ఉన్న‌వారు క్షుద్రశ‌క్తుల బారిన పడనున్నారని అర్థమట. ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తుల‌సి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.. ఆ ఇంటి య‌జ‌మానికి ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments