Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీమలకు బియ్యం పిండి.. అవన్నీ మటాష్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (11:52 IST)
తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే.. చీమలకు బియ్యం చల్లాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి జన్మలో ఏడు తరాల పాపాలు వుంటాయి. ఈ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని వారు చెప్తున్నారు. 
 
శనివారం గుప్పెడు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని పొడి చేసుకుని.. సూర్య నమస్కారం  చేయాలి. ఆపై విఘ్నేశ్వరుడిని పూజించి..  ఆలయాన్ని సందర్శించాలి. 
 
మీ చేతిలో ఉంచుకుని సూర్య నమస్కారం చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత, సమీపంలోని గణేశ ఆలయాన్ని సందర్శించండి. ఆలయంలో రావిచెట్టు కింద వుండే విఘ్నేశ్వరునికి నమస్కరించి.. మూడుసార్లు ప్రదక్షణ చేసి రావిచెట్టుకు సమీపంలో బియ్యం పిండిని చల్లండి. 
 
ఈ బియ్యం పిండిని చీమలు తీసుకోవడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. చీమలకు ఇలా బియ్యం రవ్వలా చేసుకుని చల్లడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
అందుకే  బియ్యం పిండితో మన పూర్వీకులు ముగ్గులు వేసేవారని.. ఆ పిండిని సూక్ష్మంగా వుండే జీవులు తింటే.. సమస్త దోషాలను తొలగిస్తాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

తర్వాతి కథనం
Show comments